పోస్ట్ మార్టం కోసం కత్తిపెడితే శవం కెవ్వుమంది..డాక్టర్ కి మాటరాలేదు..

  0
  662

  చనిపోయాడని మార్చిరీలో పడేశారు.. పోస్ట్ మార్టం చేసి శవాన్ని ఇవ్వాలని సిద్ధమయ్యారు.. డాక్టర్ ఆదేశం మేరకు , తలారీ శవాన్ని కోసేందుకు కత్తిపెట్టాడు ..అంతే శవంలో కదలిక వచ్చింది.. ఒక రోజంతా మార్చురీలో ఉన్న శవంలో కదలికరావడంతో డాక్టర్ వణికిపోయాడు. పరీక్షించి చూస్తే అతడు బ్రతికే ఉన్నాడు.. హడావుడిగా మళ్ళీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

  నమ్మలేని ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది. శంకర్‌ గోంబి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం మహాలింగాపురం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పి , మళ్ళీ చనిపోయాడని చెప్పారు. యాక్సిడెంట్ కేసుకాబట్టి పోస్టుమార్టం కోసం తరలించారు. శంకర్ కుటుంబం కూడా అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంది. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ గల్ గాలి మాట్లాడుతూ ఇదొక అద్భుతమైన , ఆశ్చర్యకరమైన కేసు అని అన్నారు. తన సర్వీసులో మొదటిదని చెప్పారు..

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?