అమ్మో కూతురా ..? ఎంత కసాయిదానివే.. ?

  0
  704

  తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని కన్న తండ్రినిప్రియుడు సాయంతో కూతురు చంపేసింది . సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణం మహబూబాబాద్ మండలం వేమనూరు అనే గ్రామంలో జరిగింది . వెంకన్న అనే వ్యక్తికి ప్రభావతి కూతురు . ప్రభావతిని తండ్రి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు .

  అదే గ్రామంలోని వెంకటేశ్వర్లు అనే యువకుడు తో ప్రభావతి ప్రేమలో పడింది . అయితే కూతురికి మంచి సంబంధం తో పెళ్లి చేయాలని తండ్రి తాపత్రయం. ప్రేమలు దోమలు వద్దని తండ్రి వారించాడు . కూతుర్ని ప్రియుడితో కలవకుండా కట్టడి చేశాడు . దీంతో కూతురు ప్రభావతి తన ప్రేమకు తండ్రి అడ్డు వస్తున్నాడని ఆయనను తొలగించుకోవడం కోసం ప్రియుడు సాయం కోరింది .

  రాత్రి ప్రియుడు వెంకటేశ్వర్లు ,కూతురు ప్రభావతి, తల్లి ఇంట్లో లేని సమయంలో తండ్రి ,నిద్రపోతుండగా కర్రతో కొట్టి చంపేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇది ఆస్తి తగాదా అని చెప్పింది , మరో సందర్భంలో తన తండ్రి తాగి వచ్చి గొడవ పడ్డాడని అందువల్ల ఎవరో చంపేశారని చెప్పింది . అయితే ఇరుగుపొరుగు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రభావతి ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు , తన తండ్రి ,తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని , అందువల్ల ప్రియుడు సాయంతో ఇద్దరం కలిసి చంపేసామని ప్రభావతి ఒప్పుకుంది . ప్రియుడు వెంకటేశ్వర్లును, ప్రభావతి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు,

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.