నాన్న ,సెకండ్ సెటప్ ని , కూతుళ్లు చెత్తరేగ్గొట్టారు.

  0
  63283

  పెళ్ళికెదిగిన ఇద్దరు కూతుళ్ళుఉంటే , భార్య , బిడ్డలను వదిలేసి , సెకండ్ సెటప్ తో కులుకుతున్న తండ్రిని , కూతుళ్లు చెత్తరేగ్గొట్టారు. పనిలో పనిగా తండ్రి ఉంచుకున్న మహిళను కూడా రోడ్డ్డుమీద పడేసి ఉతికి పారేశారు. బిల్వారాలో జరిగిన ఈ ఘటనలో కూతుళ్లు , తండ్రి , సెకండ్ సెటప్ తో కారులో పోతుండగా చూసారు. రోడ్డుమీదే కారు నిలిపే ప్రయత్నం చేశారు. అయితే తండ్రి కారు ఆపకుండా , అమ్మాయిలను , కారుతో తోసుకుంటూ పోయినా , వాళ్ళు వదల్లేదు.. చివరకు కిందకు దించి ఇద్దరినీ ఉతికి పారేశారు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..