ఎరకు చిక్కిన చేప , మొసలికి ఆహారమైంది..

  0
  587

  ఎరకు చిక్కిన షార్క్ చేప మొసలికి ఆహారమైతే ఎలా ఉంటుందో చూడండి.. స్మిత్ అనే వ్యక్తి గాలం వేసి చాలాసేపు ఎదురు చూశాడు. చివరకు మంచి సొరచేప గాలానికి చిక్కింది

  . దాన్ని లాగితే , నోట్లో సొరచేపతో మొసలి బయటకొచ్చింది.. చివరకు గాలం తెంచుకొని మొసలి , స్మిత్ ఎరకు చిక్కిన సొర చేపతో , నీళ్ళలోకి జారుకుంది..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..