పీతకు మనిషి దంతాలు , ఏమిటీ వింత.

  0
  211

  ప్రకృతిలో వింత‌లు.. విశేషాలు.. విడ్డూరాలు ఎన్నో ఎన్నెన్నో. సృష్టిలో ఎన్నో జీవ‌రాశులు. మ‌రెన్నో ప‌శుప‌క్ష్యాదులు.. జ‌ల‌చ‌రాలు.. ఇలా చెప్పుకుంటూపోతే.. అంతం ఉండ‌దు. కొన్ని జీవులు మ‌నిషి పోలిక‌ల‌తో ఉండ‌డం, నాలుగు కాళ్ళ జీవులు ఆరు కాళ్ళ‌తో జ‌న్మించ‌డం.. వంటివి చూసే ఉంటాం. ఇది కూడా అలాంటి వింత‌ల్లో ఒక‌టి. ఓ పీత వింత క‌ధ‌.

  ర‌ష్యాలో ఓ అరుదైన పీత కంట‌ప‌డింది. దీని ప‌ళ్ళు.. అచ్చం మ‌నిషి ప‌ళ్ళ‌ను పోలిన‌ట్లే ఉండ‌డం విడ్డూరంగా ఉంది. నార్వేకి చెందిన జాల‌ర్లు విసిరిన వ‌ల‌కు ఇది చిక్కింది. చూసేందుకు మామూలు పీత‌లాగే ఉన్నా.. వీటి ప‌ళ్ళు మాత్రం మ‌నిషి ప‌ళ్ళ‌ను పోలి ఉండ‌డమే విచిత్రం. ఈ అరుదైన పీత ఇప్పుడు వైర‌ల్ అయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.