ఆ సినీ నటికి హెచ్ ఐవి , జైల్లో ఉండాల్సిందే.

  0
  1973

  వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన ఓ సినీ నటిని జైలు నుంచి విడుదల చేసేందుకు కోర్టు తిరస్కరించింది. వ్యభిచారం కేసులో పట్టుబడ్డ మహిళను , బాధితురాలుగా భావించి వదిలేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినీ నటిని రెండుళ్లు జైల్లో ఎందుకుంచారో తెలుసా ..? ఆమెకు ఎయిడ్స్ ఉన్నా , తన వృత్తి మానలేదు. అందువల్ల ఆమె బయటవుంటే , సమాజానికి ప్రమాదకరమని , తనకు హెచ్ ఐవి ఉందని తెలిసికూడా అనేకమంది జీవితాలు నాశనం చేసే ప్రమాదముందని ముంబై కోర్టు అభిప్రాయపడింది. ఆమెను వ్యభిచార నేరంలో , బాధితురాలి కింద పరిగణించినప్పటికీ , ఆమెకున్న ప్రమాదకరమైన అంటువ్యాధి ఎయిడ్స్ తో , ఆమె సమాజానికి హానిచేస్తుందని , అందువల్లనే కింది కోర్టు విధించిన జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్టు పేర్కొంది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..