ఆ రంగుని ఇష్టపడేవారు.. శృంగారంలో తోపులు..

  0
  1352

  మన చుట్టూ ఉన్న రంగుల్ని బట్టి మన మూడ్ మారిపోతుంటుందనే విషయం అందరికీ తెలుసు. లైట్ కలర్స్ ఎక్కువగా చూస్తుంటే.. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని అంటారు. ఎరుపు రంగుని ఎక్కువసేపు చూస్తే.. హార్ట్ బీట్ పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే మనిషి శృంగార జీవితానికి, వారు ఇష్టపడే రంగులకి కూడా సంబంధం ఉందనే పరిశోధన ఆసక్తికర అంశాలను వెలుగులోకి తెస్తోంది.
  ఫాంటసీ కావాలనుకుంటారు..


  మీరు కనుక ఆరెంజ్ కలర్ ను ఎక్కువ ఇష్ట పడితే మీరు శృంగారంలో ఫాంటసీ కావాలని కోరుకుంటారట. బ్లూ కలర్ ని ఎక్కువగా ఇష్టపడేవారు పడకగదిలో ప్రశాంతత కోరుకుంటారట. ప్రశాంతంగా నిద్రపోడానికి ఎక్కువగా ఇష్టపడతారట.


  పసుపు రంగును ఇష్టపడే వారిలో లైంగిక కోరికలు కొంచెం తక్కువగా ఉంటాయట. అలాగే ఈ కలర్ ఎక్కువగా ఆకలిని కలిగిస్తుందని సర్వేలో తేలింది. కానీ పడకగదిలో మాత్రం ఈ రంగు ఉంటే లైంగిక కోరికలను ప్రేరేపిస్తుందని సర్వేలో తేలిందట.

  అలాగే పర్పుల్ కలర్ ను ఇష్టపడే వ్యక్తులు లైంగిక విషయాలలో స్వార్థపరులుగా ఉంటారు. అంటే వాళ్ళ వైపు నుంచే ఆలోచిస్తారు కానీ, భాగస్వామి కోరికలను పట్టించుకోరట. గ్రీన్ కలర్ ను ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో కొత్తదనాన్ని కోరుకుంటారట. బెడ్ రూమ్ లో తమ భాగస్వామిని బాగా ఇష్టపడతారట. బ్లాక్ కలర్ ను ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. తెలుపు రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో పాల్గొనాలంటే చాలా మొహమాటం, సిగ్గు పడతారని సర్వే తెలిపింది.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?