కరోనా నుంచి కోలుకున్నాక.. చంద్రబాబు,

  0
  59

  కరోనా నుంచి కోలుకున్నాక..

  చంద్రబాబు, ఈ రోజు జెండా ఆవిష్కరణలో..

  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఇటీవల కరోనా బారిన పడటంతో ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉండిపోయారు

   

  రిపబ్లిక్ డే వేడుకల్లో చంద్రబాబు తన ఇంట్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  .కరోనా సోకిన తరువాత , మొదటిసారిగా చంద్రబాబు కనిపించిన సందర్భం ఇదే..

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..