చెన్నైని భారీ వర్షాలు కకావికలం చేస్తున్నాయి.. నగరం మొత్తం చిగురుటాకులా వణికిపోతుంది.. 2015 నాటి చేదు అనుభవాలు చెన్నై వాసులకు గుర్తుకొస్తున్నాయి.. 110 ఏళ్ళ చరిత్రలో చెన్నైని నాశనంచేసిన వర్షాలవి. గత రాత్రినుంచి చెన్నైలో అదే పరిస్థితి కనిపిస్తోంది.. చెన్నై మొత్తం నీటిమడుగులా కనిపిస్తోంది.. మరో రెండురోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పడంతో మరింత భయాందోళనలు నెలకొన్నాయి..
Velachery-Guindy five furlong road this morning#rain #ChennaiRain pic.twitter.com/MYFEWD0fH9
— Sanjeevee sadagopan (@sanjusadagopan) November 7, 2021
Efforts underway to recover the government bus which is stranded @ Vysarpadi subway.
Situation in many parts of north Chennai is same.#ChennaiRain #Chennai#TamilNaduRains pic.twitter.com/f0uAYMP5Xm
— Sanjeevee sadagopan (@sanjusadagopan) November 7, 2021