రాసలీలల మాతాజీ పరారీలో ఉంది..

  0
  41841

  ఈ రాసలీలల అన్నపూర్ణి మాతాజీ ఎక్కడ..? చెన్నైలో గతంలో ప్రియుడి మోజులో భర్తను , 14 ఏళ్ళ కూతురిని వదిలేసింది. పోలీసుకేసులయ్యాయి.. టివిల చర్చల్లో తనకు భర్త వద్దని , కూతురుకూడా వద్దని , తన ప్రియుడితోనే ఉంటానని చెప్పింది.

  ఈమె అక్రమసంబందాల బాగోతం రచ్చకెక్కిన తరువాత , ప్రియుడితో అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత ప్రియుడు కూడా చనిపోయాడు. అతడి మరణంకూడా అనుమానాస్పదం అయింది.. అన్నపూర్ణి మాత్రం కనపడలేదు.

  ఇప్పుడు ఇటీవలకాలంగా , మాతాజీ అన్నపూర్ణేశ్వరి పేరుతొ , అమ్మవారి అవతారం ఎత్తింది. భక్తుల కోర్కెలు తీర్చే , సాద్వీమణి గా ప్రచారంలోకి వచ్చింది.

  తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ లోని ఓ కల్యాణ మండపంలో ఆమె నూతన సంవత్సరంలో ఆదిపరాశక్తిగా దర్శనం ఇవ్వనున్నారని ఆమె భక్త బృందం పేరుతొ ప్రకటన వచ్చిమ్ది. సోషల్ మీడియాలో ఈమె భక్తి వీడియోలు చూసిన పోలీసులు , ఆమెకోసం వేట మొదలుపెట్టారు. దీంతో మాతాజీ ఇప్పుడు పరారీలో ఉంది..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..