తిరుపతిలో కారు బీభత్సం..

  0
  45506

  తిరుపతి లీలామహల్‌ సర్కిల్‌లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌ పైకి దూసుకెళ్లింది. కొత్త కారు కొని.. షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్‌ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎస్.కె. ఫాస్ట్ ఫుడ్స్ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది.

  స్పీడ్ గ వచ్చి బైకుల మీదకు ఎక్కించాడు..

  అదృష్టం బాగుండి , బైకుల్లో వచ్చినవాళ్లు బిర్యాని పార్సిల్ దగ్గరున్నారు..

  కారు బీభత్సంగా తోలిన వ్యక్తి తాగిఉన్నాడని చెబుతున్నారు..

  వీడియో చూడండి………

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..