ఆపేందుకొచ్చి ,పోలీసులూ డాన్సులేశారు..

  0
  621

  భారతీయ పెళ్లిళ్లలో , జోష్ హైరేంజ్ లో ఉంటుంది.. అది మనదేశమైనా , విదేశమైనా , మన వాళ్ళ పెళ్ళిఅంటే బ్యాండ్ బాజా ఉండాలసిందే.. ఇదిగో కాలిఫోర్నియాలో జరిగిన ఈ పెళ్ళిలో ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. కాలిఫోర్నియాలో పంజాబీలు పెళ్లి వేడుక జరుగుతొంది.

  వాళ్ళ ఇంటి ఆవరణలో , బ్యాండ్ బాజాలు , గానా బజానాలతో దద్దరిల్లిపోయింది. అది , అమెరికా కదా..? రూల్స్ మనలాగా ఉండవు .. పక్కింటివాళ్ళు పోలీసుకు ఫిర్యాదు చేశారు.. ఆగమేఘాలమీద పోలీసు వచ్చేసింది.. పెళ్లి బృందం భయపడింది..

  అయితే , పోలీసు అధికారులకు , ఈ పెళ్లివేడుక చూసి ముచ్చటేసి , పెళ్లి బృందంతో డ్యాన్సులేశారు.. ఫిర్యాదు ఇచ్చినోళ్ళు నీరసపడిపోయారు.. చూసెయ్యండి ఆ డాన్స్…

   

   

  View this post on Instagram

   

  A post shared by The Quint (@thequint)

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.