ముద్దు వద్దన్నందుకు భార్యను చంపిన భర్త.

  0
  162

  పళ్ళు తోమకుండా బిడ్డను ముద్దుకున్నాడని భార్య అడిగినందుకు , భర్త ఆమెను చంపేశాడు.. ఈ ఘోరం కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. అవినాష్ , దీపికా భార్యాభర్తలు.. వారికి రెండున్నరేళ్ల కొడుకున్నాడు, మంగళవారం ఉదయాన్నే , భర్త బ్రష్ చేసుకోకుండా , బిడ్డను ముద్దుపెట్టుకున్నాడు. దీన్ని భార్య వద్దని వారించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య మాట , మాటా పెరిగింది. అవినాష్ , ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని , భార్యను పొడిచి చంపేశాడు. పోలీసులు అవినాష్ ని అరెస్ట్ చేశారు..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.