నువ్వూ వద్దు , నీతో పెళ్ళీ వద్దంటూ..

  0
  112

  పెళ్ళికిముందు జరిగే ఫంక్షన్ లో , పెళ్లికూతురు , తన బంధువైన ఒక యువకుడితో డాన్స్ చేసింది. దీంతో పెళ్ళికొడుకు ఉడికిపోయాడు. పెళ్లికూతురిని పెళ్లిమండపంలోకి తీసుకెళ్లి , అందరూ చూస్తుండగానే , చెంప దెబ్బ కొట్టాడు.. దీంతో అవమాన భారంతో కుంగిపోయిన పెళ్లికూతురు , పెళ్లికొడుక్కి తగిన రీతిలో సమాధానం చెప్పింది. నువ్వూ వద్దు , నీతో పెళ్ళీ వద్దంటూ చెప్పేసింది.

  అదే ముహూర్తానికి , పెళ్ళికి వచ్చిన బంధువుల్లో ఒక అబ్బాయిని చూసి , పెద్దలు అమ్మాయికి పెళ్ళిచేసారు. తమిళనాడులోని పెరియకట్టు పాళ్యంలో ఈ సంఘటన జరిగింది. దీంతో పెళ్లి కొడుకు పోలీస్ స్టేషన్ కి పోయి తనకు న్యాయం చెయ్యాలని , పెళ్లి ఖర్చులు ఇప్పించాలని కేసు పెట్టాడు..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..