పెళ్లికూతుళ్ళంటే తలవంచుకొని సిగ్గులు మొగ్గలేస్తుంటే , మెడలో తాళి కట్టించుకునే కాలం పోయింది.. పెళ్లిమండపంలోకి పెళ్లికూతురు ఎంట్రీలే బీభత్సంగా ఉంటున్నాయి. పెళ్లికొడుకులు ఒక్కోసారి సిగ్గుపడేట్టు , అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. కొన్ని పెళ్లిళ్లలో డాన్సులతో అదరగొట్టేస్తున్నారు.
ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని భోపాల్లో , ఓ పెళ్లికూతురు ఎంట్రీ మామూలుగా లేదు.. తగ్గేదేలే అన్నట్టు , కూలింగ్ గ్లాసెస్ పెట్టేసి , జీప్ బ్యానెట్ పై ఎక్కేసి , సిటీ వీధుల్లోనుంచి ఊరేగింపుగా , డాన్స్ చేస్తూ సాగిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది.. మీరూ చూసెయ్యండి..
लड़की हूं अपनी बारात में नाच सकती हूं – भोपाल के बैरागढ़ की भावना ने खुद की बारात में किया शानदार डांस..pic.twitter.com/bWEWx4fekx
— Brajesh Rajput (@brajeshabpnews) January 31, 2022