కన్నూర్ – బెంగుళూరు రైలుపై బండరాళ్లు పడి..

    0
    17553

    భారీ వర్షాల కారణంగా , కన్నూర్ – బెంగుళూరు రైలుపై బండరాళ్లు పడి , ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు..

    నిన్న సాయంత్రం 6 గంటలకు , కేరళలోని కన్నూర్ నుంచి బయలుదేరిన రైలు , సేలం సెక్షన్ లో , టొప్పుర్ – శివాడి మధ్య , కొండచరియలు ఆనుకుని ఉన్న రైల్వే లైన్ పై పోతుండగా , వేకువనే 4 గంటల సమయంలో భయంకరమైన శబ్దంతో , కొండపైనుంచి , బండరాళ్లు విరిగిపడ్డాయి.

    ఆ సమయంలో రైల్లో 2 వేలమంది ప్రయాణీకులు ఉన్నారు.. ఐదు బోగీలు పట్టాలు తప్పినా , ప్రయాణీకులకు ప్రమాదరమేమి జరగలేదు.. ప్రయాణీకులను బస్సులలో తరలించారు..

    ప్రస్తుతానికి ఆ సెక్షన్ రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.. గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కరిగి , ఇంట పెద్ద బండరాళ్లు బోగీలపై పడ్డాయి..

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..