కేటీఆర్ ,ఒక్క ట్వీట్ తో దెబ్బకు జైల్లో పడ్డాడు..

    0
    1593

    మొహమ్మద్ కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో మహమ్మద్ అక్కడికి వచ్చి పోలీసులను అమర్యాదగా తిట్టాడు. ఇది నా అడ్డా , వాడెవడో మీ ఎస్సైని నా దగ్గరికి రమ్మంటూ హుకుం జారీ చేశాడు. వంద రూపాయలు కి పనిచేసేవాడివి నీతో నాకేం పని అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు . ఈ వీడియో ట్విట్టర్లో పెట్టడంతో కేటీఆర్ తీవ్రంగా స్పందించారు . ట్విట్టర్ లో వీడీయో ని , డీజీపీకి ట్యాగ్ చేసి , పోలీసులు మర్యాద కాపాడండి, పోలీసులు గౌరవానికి భంగం జరిగినా , ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేది లేదని కూడా స్పష్టం చేశారు .

    దీంతో పోలీసు అధికారులు కదిలారు . గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీసుల మీద తిరగబడ్డప్పటికీ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు . కేటీఆర్ స్పందనతో పోలీసులు కలకలం మొదలైంది. దీంతో ఉన్నతాధికారులు వెంటనే మహమ్మదును స్టేషన్ కి పిలిపించారు. అతడు క్షమాపణలు చెప్పి తిరిగి వచ్చేశాడు. అయితే ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణగలేదు . తర్వాత కేసు ముగిసి పోయిందనుకున్న మహమ్మద్ కి నిరాశే ఎదురైంది.

    వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అతన్ని జైలుకి తరలించారు . పోలీసులపై గొడవ చేసిన వీడియో ఎంత పాపులర్ అయిందో , మొహమ్మద్ జైల్లోకి పోతున్న వీడియో కూడా అంతే వైరల్ అయింది .. కేటీఆర్ డిజిపిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ పోలీసుల గౌరవాన్ని కాపాడిన , కేటీఆర్ ను ఇప్పుడు నెటిజెన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..