మాజీ భార్యతో అతడు , మాజీ భర్తతో ఆమె.. ఎదురుపడ్డ వేళ..

  0
  1889

  సినిమా రంగంలో ముఖ్యంగా బాలీవుడ్లో ప్రేమలు, పెళ్లిళ్లు, సహజీవనాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి.. కొన్నింటిని చూస్తే ఈ సంబంధాల కృత్రిమత్వం తెలిసిపోతుంది. ఎప్పుడు , ఎవరు ,ఎవరితో ఉంటారో ఎప్పుడు విడిపోతారో ఎవరితో కలిసి సహజీవనం చేస్తారో , ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఏమీ అర్థం కాని పరిస్థితి.. అలాంటిది ఈ లేటెస్ట్ వీడియో.. హృతిక్ రోషన్ భార్య సుసానే కి విడాకులు ఇచ్చినతరువాత , తన కంటే 17 ఏళ్ళ చిన్నదైన సభా ఆజాద్ తో ఉంటున్నాడు.. మాజీ భార్య సుసానే , అర్స్లాన్ గోని తో ప్రేమలో పడింది ఆమె తన ప్రియుడితో ఈరోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగింది ..

  అంతకుముందే ఆమె మాజీ భర్త హృతిక్ రోషన్ తన ప్రియురాలితో చేతిలో చేయి వేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి పోతున్నాడు. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకుని పోతుండగా, హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే కొత్త ప్రియుడితో చేతిలో చేయి వేసుకుని పోతోంది .. విచిత్రమేంటంటే రెండు జంటలు కలిసి గోవాలో ఒక పార్టీకి హాజరు అయ్యారు. ఒకరికి ఒకరు ఎదురుపడ్డ వీరు హాయ్ అనుకుంటూ పోతున్నారు.. ఇది బాలీవుడ్లో సహజీవనం , ప్రేమ, పెళ్లి, విడాకులు వ్యవహారాలు.. వికృతాలు..

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..