ప్రమాదం జరిగినప్పుడు స్పీడ్ ఎంతో తెలుసా..?

  0
  2314

  సినీహీరో సాయిధరమ్‌ తేజ్‌ బైక్ ప్రమాదం జరిగినప్పుడు బైక్ స్పీడ్ ఎంతో తెలుసా..? గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్ లో ఆ టైంలో బైక్ నడుపుతున్నాడు.. కేబుల్ బ్రిడ్జి పై ఎంటర్ అయినప్పుడు మాత్రం బైక్ గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్ లో ఉంది.. ఈ విషయాలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మామూలుగా పోలీసు నిబంధనలప్రకారం ఆ ప్రాంతంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి.. గతంలో కూడా ఇదే బైక్ నంబరుపై హై స్పీడ్ డ్రైవింగ్ కి 1135 రూపాయలు ఫైన్ వేసి ఉంది. ఈ బైక్ సాయిధరమ్ తేజ్ పేరుమీద లేదు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్