ఫోన్ పే తో గంగిరెద్దుతో యాచన.. సూపర్ ఐడియా.

  0
  1409

  ఇండియా మారిపోయింది.. మనం ఊహించనంతగా మారిపోయింది.. ఎంతగా అంటే ఇదిగో .. ఇంతగా. పండుగల సమయంలో గంగిరెద్దును ఇళ్ళముందుకు తీసుకురావడం శుభంగా భావిస్తాం.. ఈ గంగిరెద్దు వాడెవడో గానీ..సాఫ్ట్ వేర్ స్కిల్స్ , ఆన్ లైన్ పేమెంట్స్ లో ఆరితేరిపోయాడు. గంగిరెద్దు తలకు ఫోన్ పే బార్ కోడ్ పెట్టేసాడు.. డబ్బులివ్వాలనుకుంటే జస్ట్ , బార్ కోడ్ స్కాన్ చేసి , డబ్బులిచ్చేయడమే .. అంతే.. డిజిటల్ ఇండియాకు ఇంతకన్నా సాక్ష్యమా..?

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..