ప్రభాస్ పెద్ద మనసు..
ఖరీదైన వాచీలను పంచేసిన రెబల్ స్టార్..
===================
రెబల్ స్టార్ ప్రభాస్ జెట్ స్పీడ్ లో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. ఆదిపురుష్ షూటింగ్ ప్రారంభమై, పూర్తిగా సినిమా అప్డేట్స్ బయటకు రాకముందే షూటింగ్ పూర్తి చేసేశాడు ప్రభాస్.
తాజాగా మూవీ యూనిట్ తో కలిసి పార్టీ కూడా చేసుకున్నాడు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ మొత్తానికి ఫాజిల్ కంపెనీ వాచీలను బహూకరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు.