విశాఖలో నీలాల నింగిలో.. విరిసిన హరివిల్లు .

  0
  159

  అందమైన విశాఖ తీరంలో సుందరమైన ఇంద్ర ధనుస్సు నగరవాసుల్ని ఆకట్టుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా చాలా స్పష్టంగా బీచ్ లో సముద్రంపై ఆకాశంలో విరిసిన ఇంద్ర ధనుస్సు కనువిందు చేసింది. అందరూ దీన్ని ఆసక్తిగా తిలకించారు. కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

   

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.