వామ్మో.. 160 చక్రాలమీద ఏమిటిది..?

  0
  2550

  రైల్వే బ్రిడ్జి కోసం చేసిన ఈ కాంక్రీట్ గార్డర్ ను చూశారా.. దీని బరువు 350 టన్నులు.. 32 మీటర్ల పొడవు.. కాంక్రీట్ తో తయారు చేసిన ఈ గర్డర్ ను ఒక రేవారీ దాద్రి సెక్షన్ రైల్వే లైన్ కోసం వాడుతున్నారు. దీనిని 160 చక్రాలు కలిగిన ఒక వాహనం మీద ఉంచి, రిమోట్ కంట్రోల్ పద్దతిలో తరలిస్తున్నారు. భారతీయ రైల్వే శాఖ ఈ వీడియోను షేర్ చేసింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..