తమిళ హీరో విజయ్ సేతుపతి అసిస్టెంట్ పై , బెంగుళూరులో ఎయిర్ పోర్ట్ లో దాడి జరిగింది. విజయ్ సేతుపతి , దివంగత పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి , తిరిగి చెన్నై పోయేందుకు బెంగుళూరు ఎయిపోర్టుకు వచ్చాడు. అక్కడ , అడ్డుగా ఉన్నవారిని తొలగమని విజయ్ సేతుపతి అసిస్టెంట్ కోరుతూ , ఒక వ్యక్తిని పక్కకు తోసాడు. దీంతో అతడు , వెనుకనుంచి , విజయ్ సేతుపతి అసిస్టెంట్ ని కాలితో ఎగిసి తన్నాడు.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది..
Actor #VijaySethupathi attacked at Bengaluru airport. Initial reports say the incident happened yesterday night. More details awaited… pic.twitter.com/07RLSo97Iw
— Janardhan Koushik (@koushiktweets) November 3, 2021