ఈ చీమలు బంగారు గొలుసు దొంగలా..?

  0
  161

  ఈ చీమలు బంగారు గొలుసు దొంగలా..? అదేమిటి చీమలు దొంగతనం చేస్తాయా.. ? అనుమానం ఎందుకు ఈ వీడియో ఒకసారి చూడండి.. ఇంట్లో ఉన్న బంగారు చెయిన్ ను , చీమలన్నీ కలిసి ఎలా తీసుకుపోతున్నాయో.. ? సుశాంత్ నంద అనే ఐఎఫ్ ఎస్ అధికారి షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతొంది.

  ఒక ఇంట్లో గొలుసు కిందపడితే ఈ చీమలన్నీ ఆ గొలుసుని ఇలా కష్టపడి లాక్కుపోతున్నాయి.. ఈ వీడియో చిన్ననాటి పద్యం .. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి.. అన్న పద్యాన్ని గుర్తుకు తెస్తోంది.. సర్పమే కాదు , బంగారు గొలుసయినా చీమలకు దొరికితే ఇంతే..ఈ వీడియో చూడండి..

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.