ఊ అంటావా ..? ఊపమంటావా ..? అన్నట్టు ఈ దొంగ స్వామిని ఊపులు చూడండి.

    0
    55744

    చెన్నై టివి ఛానల్స్ లో బ్రతుకు జట్కా బండి..ఫేమ్ ఆంటీ రాసలీలల అన్నపూర్ణి మాతాజీ ఎక్కడ..? తమిళనాడు నుంచి ఆంధ్రలోకి పారిపోయిందా..? ఈ రాసలీలల అన్నపూర్ణి మాతాజీ ఆమె దొంగ పూనకాలు , ఊపులు చూడండి.. భక్తులను ఆమె ఎలా మోసం చేస్తుందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.. మేకప్ చెదరకుండా , పూనకాలు నాటకం ఆడిన తీరు సూపర్.. చెన్నైలో గతంలో ప్రియుడి మోజులో భర్తను , 14 ఏళ్ళ కూతురిని వదిలేసింది. పోలీసుకేసులయ్యాయి.. ఆ తరువాత డబ్బుల కోసం ఫేక్ కథలతో బ్లాక్ మెయిల్ చేసేది. చెన్నైలో గతంలో ప్రియుడి మోజులో భర్తను , 14 ఏళ్ళ కూతురిని వదిలేసింది. పోలీసుకేసులయ్యాయి.. టివిల చర్చల్లో తనకు భర్త వద్దని , కూతురుకూడా వద్దని , తన ప్రియుడితోనే ఉంటానని చెప్పింది. ఆ తరువాత ప్రియుడు కూడా చనిపోయాడు. అతడి మరణంకూడా అనుమానాస్పదం అయింది.. అన్నపూర్ణి మాత్రం కనపడలేదు. ఇప్పుడు ఇటీవలకాలంగా , మాతాజీ అన్నపూర్ణేశ్వరి పేరుతొ , అమ్మవారి అవతారం ఎత్తింది. భక్తుల కోర్కెలు తీర్చే , సాద్వీమణి గా ప్రచారంలోకి వచ్చింది. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌ లోని ఓ కల్యాణ మండపంలో ఆమె నూతన సంవత్సరంలో ఆదిపరాశక్తిగా దర్శనం ఇవ్వనున్నారని ఆమె భక్త బృందం పేరుతొ ప్రకటన వచ్చిమ్ది. సోషల్ మీడియాలో ఈమె భక్తి వీడియోలు చూసిన పోలీసులు , ఆమెకోసం వేట మొదలుపెట్టారు. దీంతో మాతాజీ ఇప్పుడు పరారీలో ఉంది..

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..