డ్రగ్స్ గ్యాంగ్ వార్ లో అంజలి బలి..

  0
  664

  మెక్సికోలో అంజలి అనే భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని చంపేశారు. 25ఏళ్ల అంజలి కాలిఫోర్నియాలోని శాంట్జోస్ లో పనిచేస్తోంది. పుట్టినరోజు వేడుకలకోసం మెక్సికోలోని తులుం కి వెళ్లింది. అంజలి ఉన్న హోటల్ లో డ్రగ్స్ ముఠాలు కూడా ఉన్నాయి. ఈ డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో బయటే ఉన్న అంజలి తుపాకీ కాల్పులకు బలైపోయింది. ఆమెతోపాటు మరో టూరిస్ట్ కూడా చనిపోయారు. అంజలి, హిమాచల్ ప్రదేశ్ కి చెందిన యువతి.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..