అకీరా ముందు పవన్ బలాదూర్..

  0
  674

  పవన్ కల్యాణ్ కొడుకు అకీరానందన్ కి ఇప్పటినుంచే అన్నిరకాల శిక్షణలు ఇప్పిస్తోంది తల్లి రేణూ దేశాయ్. ఆమధ్య ఆయన సంగీత సాధనకోసం ప్రత్యేకంగా ఓ టీచర్ ని కూడా నియమించింది. తాజాగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇప్పిస్తోంది. ఇంట్లో కొడుకు అకీరా సాధన చేస్తున్న ఓ వీడియోని ఆమె తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది.

   

  View this post on Instagram

   

  A post shared by renu (@renuudesai)

  రేణూ దేశాయ్, అకీరా నందన్ వీడియో అలా షేర్ చేయగానే ఇలా సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ వీడియోని కూడా కలిపి షేర్ చేస్తూ అందరూ దీన్ని హైలెట్ చేశారు.

  తండ్రికి తగ్గ తనయుడు..
  పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో సిద్ధహస్తుడని అందరికీ తెలుసు. అప్పట్లోనే కాదు, ఇప్పట్లో కూడా కొత్త సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపిస్తున్నాడు పవన్ కల్యాణ్. హరహర వీరమల్లు సినిమాలో పవన్ ఈ స్టంట్స్ చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు అకీరా వీడియో బయటకు రావడంతో మరోసారి పవన్ కల్యాణ్ కూడా హైలెట్ అయ్యారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?