విమానంలో ఎయిర్ హోస్టెస్ పుష్ప పాటకు ఇలా..

  0
  498

  పుష్ప సినిమా మానియా దేశం మొత్తం పాకిపోయింది. ఎక్కడ చూసినా పుష్ప సినిమా గురించే మాటలు.. ఎక్కడ విన్నా పుష్ప సినిమా పాటలే.. తాజాగా స్పైస్ జెట్ విమానంలో ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్న ఓ యువతి పుష్ప పాటకు స్టెప్పులేసింది. అది కూడా విమానంలో ఈ స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.

  ఇప్పటికే చాలా చోట్ల తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. శ్రీవల్లి స్టెప్పులు కూడా ఎంతో ఫేమస్ అయిపోయాయి. తాజాగా ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ఈ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. తమ అభిమాన హీరో పాన్ ఇండియన్ స్టార్ గా మారడంపై సంతోషంగా ఉన్నారు. పుష్ప పార్ట్ 2 కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..