ముందు మాలోనే యూనిటీ లేదండీ..

  0
  181

  ఇటీవల సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన హీరో నాని, ఇప్పుడు మరో సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదన్నాడు. గతంలోనే టికెట్ రేట్ల వ్యవహారంపై అందరూ ఒకే నిర్ణయానికి వచ్చి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదన్నారు. ఓ ఇంటర్వ్యూలో నాని ఈ సంచలన కామెంట్లు చేశాడు. మరి దీనికి రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..