పాపం , ఎంత మంచి గాయకుడో .. కాల్చి చంపేశారు..

  0
  196

  ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ మూకల ఆటవిక , కసాయి పాలన సాగిపోతుంది.. ముందుచెప్పినట్టు కాకుండా , 20 ఏళ్ళముందు ఏవిధంగా కసాయి రీతిలో పాలించారో ఇప్పుడు అదేవిధంగా చేస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ జానపద గాయకుడూ ఫవాద్ అందరాభి ని , ఇంట్లో ఉండగా బయటకు లాగి చేతులు విరిచి కట్టేసి చంపేశారు. తాలిబన్ పాలనలో పాటలు పాడటం , కచ్చేరీలు నిర్వహించడం నిషిద్ధం.. ఆఫ్ఘనిస్తాన్ సాంప్రదాయ జానపద సంగీతం కూడా తాలిబాన్లకు నిషిద్ధమే.. వృద్దదైన ఫవాద్ ను , రెండు చేతులూ విరిచికట్టి , అందరిముందు దారుణంగా కొట్టి , తుపాకీతో కాల్చి చంపేశారు..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్