ఆరాధ్య.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ?

  0
  236

  ఆరాధ్య బ‌చ్చ‌న్… ఐశ్వ‌ర్యారాయ్-అభిషేక్ బ‌చ్చ‌న్ ల గారాల పట్టి. నిన్న మొన్న పుట్టినట్టే అనిపించిన ఆరాధ్య.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ? అమ్మ చేయి ప‌ట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తూ క‌నిపించిన ఆరాధ్య‌… అమ్మ చేతినే ప‌ట్టుకుని తీసుకెళుతోంది. అప్పుడే 9 ఏళ్ళు వ‌చ్చేశాయి. ఇప్పుడు చూస్తే.. ఆరాధ్య అప్పుడే ఎంత ఎత్తు ఎదిగింది అనిపించేలా ఉంది. అమ్మా-నాన్న‌ల‌తో క‌లిసి ఎయిర్ పోర్టులో ఆరాధ్య ఇలా ఉందిప్పుడు..

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..