కరోనా వస్తే ఇళ్ళలోపెట్టి తలుపులకు ఐరన్ రాడ్స్ తో సీల్ వేస్తున్నారు.. ఇదెక్కడో అనాగరిక కాలంలో కాదు.. చైనాలో ఈ దుర్మార్గం చేస్తున్నారు. కోవిదు పేషేంట్ల ఇళ్ల తలుపులకు అడ్డంగా ఇనుప రాడ్లు కొట్టి , లాక్ చేసి , వారిని ఇళ్లలోనుంచి బయటకు రానీయకుండా చేస్తున్నారు. ఏదైనా కావాలంటే ఒక ఫోన్ నంబర్ ఇచ్చిపోతున్నారు.. ఇలా 15 రోజులపాటు ఇళ్లలోనే ఉండిపోవాలి.. వీడియో చూడండి..
Lockdown in China…
It’s ok as long as people don’t die of SARS-CoV-2… ? pic.twitter.com/DGKhA9BcNK
— Byron Wan (@Byron_Wan) August 8, 2021