కారు టాప్ పై మృతదేహంతో 10 కిలోమీటర్లు..

  0
  295

  కారు టాప్ పై మృతదేహంతో 10 కిలోమీటర్లు..
  ఒక్కోదఫా కొన్ని సంఘటనలు చూస్తేతప్ప చెప్తే నమ్మలేం . ఒక సైక్లిస్ట్ ని ధీ కొట్టిన కారు , సైక్లిస్ట్ మృతదేహంతో 10 కిలోమీటర్లు పోయాడు. మొహాలీలో ఒక కారు ఎదురుగా సైకిల్ పై వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో సైక్లిస్ట్ ఎగిరి కారు టాప్ పై పడ్డాడు. .

  సైక్లిస్ట్ కారు ఆపకుండా , టాప్ పై డెడ్ బాడీతో , 10 కిలోమీటర్లు పోయాడు. శవాన్ని పూడ్చి పెడుతుండగా ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు డ్రైవర్ నిర్మల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. మృతుడిని యోగేందర్ మండల్ గా గుర్తించారు.

  ఇవీ చదవండి:

  అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఇలా చేసిందా..?

  ఆ కొడుకు 11 ఏళ్లకే తండ్రిని 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశాడు..

  ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?