మా అందాలను కోట్లకు అమ్ముకున్నాడు..

  0
  586

  పోర్న్ సినిమాల కలుగులో ఉన్న సినిమా ఎలుకలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. తమచేత హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా సెక్స్ సినిమాలు చేయించాడని హిందీ తారలు పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా చెప్పారు. మొదట్లో తనకు ఒక అడల్ట్ ఫిల్మ్ కి 30లక్షల రూపాయలు ఇచ్చేవాడని, తమతో 15నుంచి 20 ప్రాజెక్ట్ లు చేశారని చెప్పారు. ఒక పోర్న్ సినిమా తీసేందుకు 50లక్షలు ఖర్చు చేసి 10కోట్లకు పైగా సంపాదించేవాడని షెర్లిన్ చోప్రా చెప్పింది.

  పూనమ్ పాండే ఇదివరకే రాజ్ కుంద్రాపై అశ్లీల చిత్రాలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేసింది. తన నగ్న ఫొటోలను, వీడియోలను తన అనుమతి లేకుండా ఇతర కార్యక్రమాలకు కూడా వినియోగించాడని ఆమె ఆరోపించింది. రాజ్ కుంద్రా ఆధ్వర్యంలో పోర్న్ సినిమాలు చేసేందుకు తాను కుదుర్చుకున్న కాంట్రాక్ట్ 8 నెలల క్రితమే అయిపోయిందని అయితే, కాంట్రాక్ట్ కి విరుద్ధంగా అప్పట్లో తనతో చేసిన కొన్ని ఫిల్మ్ లు కొత్తవిగా చేసి, ఇప్పుడు మళ్లీ ప్రసారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడని పూనమ్ పాండే ఆరోపించింది. ఫిల్మ్ తీసే సమయంలోనే తాను చెప్పిన సబ్జెక్ట్ కంటే ఎక్కువగా తీసుకుని, మళ్లీ దాన్ని ఇంకొక ఫిల్మ్ గా తయారు చేసి మొబైల్ యాప్స్ లో అప్ లోడ్ చేసేవాడని చెప్పారు.

  ఇప్పటికే కుంద్రాపై హైకోర్టులో కేసు కూడా దాఖలు చేసింది. పూనమ్ పాండేకు కాంట్రాక్ట్ కింద 60లక్షల రూపాయలు కుంద్రా చెల్లించేవాడు. కొంతకాలం తర్వాత కాంట్రాక్ట్ రద్దు చేసుకుని అంతకు ముందు పాండేతో చేసిన ఫిల్మ్ లను అప్ లోడ్ చేశాడు రాజ్ కుంద్రా. పూనమ్ పాండేతో చేసిన పోర్న్ ఫిల్మ్ లు యువతను విపరీతంగా ఆకర్షించేవి. వీటిని బోల్డ్ కంటెంట్ గా కూడా చెప్పేవారు. ఈ కంటెంట్ ఉన్న యాప్స్ ని గూగుల్ తమ ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది. వీరిద్దరు ఇచ్చిన వివరాలతో ముంబై పోలీసులు దర్యాప్తు ముమ్మరే చేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?