హిజ్రాతో ప్రేమ ,పెళ్లి , జైలు..

  0
  6241

  హిజ్రాను ప్రేమించాడు -పెళ్లాడాడు.. తర్వాత ఏమిజరిగిందో చూడండి..
  వరకట్న వేధింపులు , గృహ హింస ఆడవాళ్లకే కాదు , హిజ్రాలకూ తప్పడంలేదు. ఏలూరు సత్రంపాడుకు చెందిన తారక అనే యువకుడికి ఫేస్ బుక్ లో హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన హిజ్రా భూమితో పరిచయం అయింది.

  పరిచయంకాస్తా ,చాటింగ్ కి, అక్కడనుంచి సరసాలకు , చివరకు మనసులు ఇచ్చిపుచ్చుకునే ప్రేమకు దారితీసింది. తారక , భూమిని వదిలి ఉండలేనని , తమది అమరప్రేమ అని చెప్పి , ఇంట్లోపెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. వేదమంత్రాలమధ్య పురోహితుల సాక్షిగా భూమి మెడలో తాళి కట్టాడు.

  తరువాత భూమిని వద్దంటూ వేధింపులకు దిగాడు. అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేశాడు. ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు తారకను అరెస్టు చేశారు.

  ఇవి కూడా చదవండి:

  మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

  బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?