ఈ పెళ్ళాం ఒక కామపిశాచి , భర్తను ఏమిచేసిందో చూడండి..

  0
  3868

   

  కామదాహానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది.

  ఆమెకు 50 ఏళ్ళు.. ముగ్గురు బిడ్డలు. ఇద్దరు కొడుకులు , ఒక కూతురు .. కూతురికి పెళ్ళై అల్లుడు .. ఇంత సంసారబంధాలలో ఆమె ఓ కొడుకు వయసున్న యువకుడితో అక్రమసంబంధం పెట్టుకుంది.. తన కామదాహానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది. ప్రకాశం జిల్లా గొట్లగట్టు గ్రామంలో ఈ ఘోరం జరిగింది. కొమరోలు మండలం అయ్యవారిపల్లెకు చెందిన ఉరియ మాలకొండయ్యకు సంవత్సరాల లక్ష్మిదేవి భార్య భర్తలు . 32 ఏళ్ళక్రితం పెళ్లయింది. ఇద్దరుకొడుకులు , ఒక కూతురు. కూతురికి గొట్టగట్టు గ్రామానికి చెందిన రవితో పెళ్లిచేశారు. రవికి కోళ్లఫారం ఉండటంతో , వీళ్ళుకూడా అల్లుడు రవితోనే కోళ్లఫారం చూస్తున్నారు. ఆ సమయంలో గొట్లగట్టు గ్రామానికి చెందిన యువకుడు శరవన్‌ కుమార్‌తో లక్ష్మీదేవికి పరిచయం ఏర్పడి అక్రమ సంబంధంగా మారింది.

   

   

  ప్రియుడి సాయంతో ఉరివేసి చంపింది.

  ఈ క్రమంలో భర్తను అడ్డుతొలగించుకొనేందుకు అతడిని చంపాలని ప్రియుడితో కలసి కుట్రచేసింది. ఇందులో భాగంగానే జనవరి 17 వ తేదీన భర్తకు మద్యం తాగించింది. అతడిని మోక్షగుండం పొలాల్లో బావివద్దకు తీసుకొచ్చి , ప్రియుడి సాయంతో ఉరివేసి చంపింది. తరువాత ఏమీ ఎరగనట్టు ఉండిపోయింది. గోనె సంచిలో మృతదేహన్ని పెట్టి పాడుబడిన బావిలో పడవేశారు. గత నెల 29వ తేదీన మోక్షగుండం గ్రామస్థులు కుళ్లిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. కేసు విచారణలో నిజాలు బయటపడ్డాయి. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న లక్ష్మీదేవి, శరవన్‌కుమార్‌ వీఆర్వో ఎదుట లొంగిపోవడంతో శుక్రవారం వారిని ఎస్సై అరెస్టు చేశారు.

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

   

  https://www.sakshi.com/news/crime/wife-assassinated-husband-cricket-bat-chittoor-1303426

   

  ఇదికూడా చదవండి..

  https://ndnnews.in/ladyharrasementleads-soldier-suicide/