పెళ్ళైన రెండునెలలకే భార్యను దారుణంగా చంపేశాడు..

  0
  2172

  పెళ్ళైన రెండునెలలకే భార్యను దారుణంగా చంపేశాడు..

  ఆ నీచుడికి చేతులెలా వచ్చాయో ..? పెళ్ళైన రెండునెలలకే భార్యను దారుణంగా చంపేశాడు.. వాడికి మరోయువతితో ఉన్న అక్రమసంబంధమే హత్యకు కారణమని యువతి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారి గూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

  భర్త నాగశేషురెడ్డి బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. మరదలి వరస అయిన నవ్యను ఇచ్చి , గత ఏడాది డిసెంబర్ లో పెళ్లిచేశారు. రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నవ్యరెడ్డి కనబడటం లేదని భర్త నాగశేషు కేసుపెట్టాడు. ఆమె పెళ్లిఅయిన తరువాత కూడా సత్తుపల్లి లో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతొంది. కేసుదర్యాప్తులో భాగంగా కుక్కలగుంట ప్రాంతంలో నవ్య మృతదేహం ఒక చెట్టుకు వేలాడుతుండగా కనుగొన్నారు.

  https://www.ndtv.com/kerala-news/kollam-kerala-news-husband-arrested-for-killing-wife-with-snakebite-2234818

   


  పోలీసు విచారణలో సిసి టివి దృశ్యాలను పరిశీలించగా హత్యకు ముందు ఆమెను భర్త బైక్ పై తీసుకెళుతునట్టు కనుగొన్నారు. దీంతో పోలీసు నిలదీయడంతో , భార్యను తానే అడవిలో మెడకు చున్నీ బిగించి ఉరితీసినట్టు ఒప్పుకున్నాడు. ఉరి తియ్యకముందు , ఆమెకు జ్యుస్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. ఆమె చున్నీ తోనే ఉరితీసిన తరువాత , చెట్టుకు వేలాడదీసి , ఆమె మొబైల్ నుంచే ఆమె తండ్రికి మెసేజ్ పంపాడు. ఇంజినీరింగ్ లో బ్యాక్ లాగ్ సబ్జక్ట్స్ ఎక్కువగాఉన్నాయని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు దానిలో ఉంది….

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..

  ఇది కూడా చదవండి..

  https://ndnnews.in/killer-wife-is-eligible-for-family-pension/