మాట మార్చారా..? మార్పించారా..?

  0
  320

  జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి కొంతమంది చనిపోయినట్టు వార్తలొచ్చాయి. కల్తీమద్యం విషయంపై ఈరోజు అసెంబ్లీ స్తంభించింది కూడా. ఐదుగురు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధితుల్ని బెదిరించింది అంటూ టీడీపీ ఓ వీడియో రిలీజ్ చేసింది. అదేంటో మీరే చూడండి.

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..