హైదరాబాద్ లో వైఎస్ షర్మిల అరెస్ట్..

    0
    69

    తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమంటూ వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాల షర్మిల చేపట్టిన ఆందోళన కార్యక్రమం చివరకు అరెస్ట్ కి దారి తీసింది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

    నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముందు ఆమె ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 90వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

    షర్మిల బైఠాయించడంతో ఆ ప్రాంతంలో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ఆమెతో పాటు పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు.

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..