ఆది స్వరూపకి , నిజంగా ఆదిశక్తి వరమిచ్చిందేమో..?

  0
  223

  కళ అనేది అందరికీ సొంతం కాదు.. ఏ కొందరికో భగవంతుడు ఆ అవకాశాన్ని కల్పిస్తాడు. కొందరికి ఆ కళ పుట్టుకతో వస్తుంది. మరికొందరికి అది సాధనతో సమకూరుతుంది.

  కర్ణాటక రాష్ట్రం, మంగుళూరుకు చెందిన ఆది స్వరూప కూడా అద్భుతమైన కళతో రాణిస్తోంది. ఏక కాలంలో రెండు చేతులతో రాస్తూ అబ్బురపరుస్తోంది.

  10 రకాలుగా ఎడమ కుడి చేతులతో ఒకేసారి రాస్తూ ఔరా అనిపిస్తోంది. ఇలా రాస్తున్న స్వరూప వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటిని చూస్తున్న నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.