ఆమెకు క్లాస్ లోనే మస్సాజ్.. ఛీ ఛీ .

  0
  1206

  ఆ టీచ‌రుకు క్లాస్ లోనే మ‌సాజ్ చేయించుకోవ‌డం అల‌వాటు. పిల్ల‌ల‌కు పాఠాలు చెప్ప‌డం మానేసి .. మ‌సాజ్‌లు చేయించుకునే ఆమె బండారం బ‌ట్ట‌బ‌య‌లైంది. దీనికి సంబంధించిన వీడియో బైట‌కి రావ‌డంతో.. అధికారులు ఆమెను స‌స్పెండ్ చేశారు. స్కూలులోనే చిన్న‌పిల్ల‌లతో మ‌సాజ్‌లు చేయించుకునే ఈ టీచ‌ర్ పేరు ఊర్మిళా సింగ్.

  ఉత్త‌రప్ర‌దేశ్‌లోని అర్దోయ్ లోని ప్రాధ‌మిక పాఠ‌శాల‌లో ఆమె ప‌ని చేస్తోంది. గంట‌కి ఒక‌రి చొప్పున పిలిచి క్లాస్ రూములోనే ఆమె ఈ ప‌ని చేయించుకుంటుంది. దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో.. అధికారులు ఆమెను స‌స్పెండ్ చేసి.. పిల్ల‌ల‌తో వెట్టి చాకిరీ చేయిస్తున్నందుకు ఆమెపై కేసు కూడా న‌మోదు చేశారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.