నా భర్తకు ముగ్గురు ప్రియురాళ్లు కావాలి..

    0
    789

    నా భర్తకు ముగ్గురు ప్రియురాళ్లు కావాలి.. అర్హతలున్నవారు నేరుగా , మా ఆఫీసుకు వచ్చి బయోడేటాతో కలవచ్చు.. అని సోషల్ మీడియాలో విస్తృతంగా వచ్చిన ప్రకటన చూసి జనం ఆశ్చర్యపోయారు.. పెళ్ళాలకు భయపడి చాటుమాటుగా సరసాలు చేసే , భర్తలు , ఇంతమంచి భార్య ఉంటుందా అని ఈర్ష్య పడ్డారు. ఏక పత్నీవృతులు మాత్రం , ఇలాంటి పెళ్ళాలు ఉంటారా అని నోళ్లు తెరిచారు. ఎవరేమనుకున్నా , ఆ భార్య మాత్రం తన భర్తకు అందమైన ముగ్గురు ప్రియురాళ్లను ఎంపిక చేసుకోవడంలో బిజీగా ఉంది.. ఈ విషయం తెలిసిన భర్త , తన భార్య త్యాగాన్ని మెచ్చుకున్నాడు.

    ఇంత మంచి భార్య కోరికను తానెలా కాదనగలనని , తప్పకుండా అంగీకరిస్తానని చెప్పాడు. తన భర్తకు కాబోయే ప్రియరాళ్లకు పత్తెమ్మ అనే ఈ బ్యాంకాక్ మహిళ పెట్టిన షరతులు ఇవే.. 34 ఏళ్ళ లోపు వయసు , అందంగా , నాజూగ్గా ఉండి , మధురంగా మాట్లాడగలగాలి.గ్రాడ్యుయేట్ అయిఉండాలి. నెలకు 342 పౌండ్లు జీతం.. పిల్లలు ఉండకూడదు.

    ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు , లేటెస్ట్ గా ఇచ్చిన హెచ్ ఐ వి రిపోర్ట్ తీసుకురావాలి. తన భర్తను సంతోషపెట్టగలగాలి. తాను డిప్రెషన్ తో బాధపడుతున్నానని , గత కొన్ని రోజులుగా , ఒకే ఇంట్లోవున్నా భర్తకు దూరంగా ఉన్నానని చెప్పింది. తన భర్తకు తనవల్ల సంతోషం లేదని , అందువల్ల ఇలా చేస్తున్నానని తెలిపింది. తన భర్త సంతోషం కంటే , ఈ లోకంలో తనకేదీ ఎక్కువకాదని చెప్పింది. ఇప్పటివరకు , ఇద్దరినీ సెలెక్ట్ చేశానని , త్వరలో మరొక మహిళను సెలెక్ట్ చేస్తానని చెప్పింది..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.