బెగ్గర్స్ ఇలా కూడా ఉంటారు.. నమ్మండి.

    0
    410

    మన కళ్ళు ఒక్కోసారి నిజాన్ని కూడా నమ్మలేవు.. ఎందుకంటే అలాంటి దృశ్యాన్ని మనసు ఊహించలేదు.. అందుకే కళ్ళు నమ్మవు.. ఇతణ్ణి చూస్తే సినిమా హీరోలు గుర్తుకొస్తున్నారు కదా..? ఖరీదైన గ్లాసెస్, బ్రాండెడ్ టీ షర్ట్ , మంచి కాస్ట్లీ ప్యాంట్.. సూపర్.. పొరపాటు పడొద్దు , ఇతడు భిక్షగాడు.. అయితే కాస్ట్లీ , స్టైలిస్ట్ బెగ్గర్..

    ఢిల్లీలో రద్దీగా ఉండేప్రాంతాల్లో , ఉదయం , సాయంత్రమే ట్రాఫిక్ లో కనిపిస్తాడు.. ప్లాట్ ఫార్మ్ పై నడిచిపోయే వాళ్ళను యాచించడు.. ఎందుకంటే అతడి స్థాయికి వాళ్ళు తక్కువ.. కార్లు , బైకులు మీదపోయేవాళ్లనే యాచిస్తాడు. రెండు కాళ్ళు మోకాళ్లవరకు లేవు.. అందుకే క్రచెస్ తో , సింపతీ సంపాదించి , బెగ్గింగ్ ద్వారానే కనీసం రోజుకు 2 వేలుకు తక్కుకాకుండా సంపాదిస్తాడు.. సంతోషంగా జీవిస్తున్నాడు..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.