భర్తను , ప్రియురాలిని చెత్తరేగ్గొట్టింది

  0
  363

  భర్త తప్పుడు పనులు చేస్తే , కొంతమంది భార్యలు భద్రకాళీలే అవుతారు.. ఆగ్రాలో ఓ భార్య , లాడ్జిలో ప్రియురాలితో ఉన్న భర్తను , రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని , చెప్పుతో ఉతికి పారేసింది. పనిలోపనిగా అప్పుడప్పుడూ ఆటవిడుపుగా , భర్తగారి ప్రియురాలికి చెప్పుదెబ్బలు పడ్డాయి.

   

  పెళ్ళై , 16 ఏళ్ళు అయింది. ఇద్దరు బిడ్డలు. భర్త , మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్నాడని ఆమెకు సమాచారం వచ్చింది. తరచూ ఈ విషయమై గొడవలు జరిగాయి. భర్త , తన వైఖరి మార్చుకోలేదు. చివరకు మొన్నటిరోజున , భర్త , తన ప్రియురాలితో హోటల్లో ఉన్నాడని తెలుసుకొని , అక్కడకుపోయి , ఇద్దరినీ ఉతికి పారేసింది, పోలీసులకూ ఫోన్ చేసి పిలిపించింది..

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.