కారుతో బొమ్మలాట ఆడుకున్న గజరాజు..

  0
  243

  జనారణ్యంలోకి జంతువులు వస్తే మనుషులు ఊరుకోరు. మరి… మనుషులు అటవీ ప్రాంతంలోకి చొరబడితే… వన్య ప్రాణులు చూస్తూ ఉంటాయా… ఓ ఆట ఆడేసుకోవూ . అస్సాంలో శరణార్ధులకు పెద్ద షెల్టర్ ఏర్పాటు చేసారు. ఆదిమకుడా అటవీ భూమిలో. ఎక్కడినుంచి వచ్చిందో కానీ… ఓ పెద్ద ఏనుగు అక్కడికి వచ్చేసింది. దాని కంటికి మనుషులు కనపడలేదు గాని… ఓ కారు కంట పడింది. చిన్న పిల్లలు కారు బొమ్మతో ఎలా ఆట ఆదుకుంటారో.. ఆలా ఆ కారుతో చక్కగా ఆడుకుంది. ఒక్కసారి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.