భార్య ప్రియుడితో స్కూటీ వెనుక..

  0
  397

  పదేళ్ల బిడ్డను వదిలేసి ఇంట్లోనుంచి వెళ్లిపోయిన భార్యకోసం , బిడ్డను తీసుకొని , వెదుకుతున్న భర్త , రోడ్లో చూసిన సంఘటనతో షాక్ తిన్నాడు. తాను వెదుకుతున్న తన భార్య , ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని , ప్రియుడితో స్కూటీ వెనుక కనిపించింది. దీంతో కేకలు పెడుతూ భర్త , తన భార్య ప్రియుడి బైక్ ఆపేందుకు ట్రై చేసాడు. అయినా ఆమె , ప్రియున్ని బైక్ ఆపొద్దని చెప్పింది.

   

  తండ్రి బైక్ లో ఉన్న కూతురుకూడా , తల్లిని రమ్మని అడుగుతున్నా లెక్కచేయకుండా బైక్ స్పీడ్ పెంచేశారు. దీంతో భర్తకూడా బైక్ ని ఫాలో అవుతూ , ఒక ట్రాఫిక్ పాయింట్ దగ్గర ఆపేసి గొడవచేసాడు. దీంతో ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు జోక్యం చేసుకొని , ఇద్దరినీ పక్కకు తీసి , ప్రియుడికి , భర్తకు ట్రాఫిక్ ఆపినందుకు ఫైన్ వేశారు. భార్యమాత్రం ప్రియుడితో , భర్త , కూతురు కళ్లముందే స్కూటీ పై తుర్రుమంది.. ఆగ్రాలో జరిగిందీ ఘటన..

   

   

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.