ప్రియురాలితో భర్త షాపింగ్..భార్య చూసింది.కాస్కో .

  0
  150

  ఎర‌క్క పోయి.. ఇరుక్కుపోయి…
  పెళ్ళాం చేతిలో బ‌డిత పూజ‌…
  =================
  తన భర్త దీర్ఘాయుష్షు కోసం భార్య‌లు ఉపవాసం ఉండి నిష్టతో కర్వాచౌత్ పూజలు చేస్తుంటారు. ఉత్త‌రాదిలో ఈ పూజ‌ల‌ను ప్ర‌తిఏడాది భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో చేస్తారు. ఓ భార్య కూడా భ‌ర్త కోసం అలాగే చేసింది. అయితే ఆ భ‌ర్త మాత్రం త‌న ప్రియురాలితో క‌ర్వా చౌత్ రోజున షాపింగ్ వెళ్ళాడు. భార్య‌కు భ‌ర్త మీద అనుమానం వ‌చ్చిందో.. లేక షాపింగ్ చేయాల‌నే ఉద్దేశంతో వ‌చ్చిందో తెలియ‌దు గానీ.. భ‌ర్త త‌న ప్రియురాలితో వ‌చ్చిన షాపింగ్ మాల్ కే ఆ ఇల్లాలు త‌న త‌ల్లి, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చింది. ప్రియురాలితో ఉన్న భ‌ర్త‌ను చూడ‌గానే .. ఆ ఇల్లాలు కోపంతో ఊగిపోయింది. కాళి అవ‌తార‌మెత్తి భ‌ర్త చొక్కా ప‌ట్టుకుని చిత‌క్కొట్టింది. అంతేనా అత్త కూడా ఓ చేయి వేసింది. మ‌ధ్య‌లో ప్రియురాలు అడ్డుకోయింది. ఆమెను కూడా లాగి పెట్టి.. అంద‌రూ బ‌డిత పూజ చేశారు. ఘ‌జియాబాద్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న నెట్టింట్లో వైర‌ల్ అయింది.

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.