ఇంత చిన్న బూటులో ఎంత పెద్ద నాగు పామో.. ?

  0
  83

  అడవులను తొలగించి, చెట్లను నరికేస్తుండటంతో పాములు, వన్య ప్రాణులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల కాలంలో వన్య ప్రాణులు ఇళ్లలోకి దూరిన వార్తలు మనం తరచూ వింటూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

  కర్ణాటకలోని మైసూర్‌లో ఓ నాగు పాముకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగుపాము షూ లోపల దాక్కుంది. గమనించిన యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ వచ్చి.. చాకచక్యంగా పామును బంధించారు. ఓ ప్లాస్టిక్ బాటిల్ లోపల పామును సింపుల్ గా చుట్టేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.