ఆహా ఎంత అందమైన అద్భుత దృశ్యమో..?

  0
  160

  ప్రకృతి అందమైనదేకాదు.. అద్భుతమైనదికూడా .. మధ్యప్రదేశ్ దేవేరి డాం లో ఏర్పడిన వాటర్ స్పౌట్ ను చూడండి.. ఆకాశంనుంచి నీటి ఉపరితలానికి , ఒక ఫన్నెల్ మాదిరి ,ఆకారాన్ని సంతరించుకుంది.. నీటి ఉపరితలంలో , పీడన మార్పులు , వ్యతిరేక దిశలలో గాలులు ఒక చోట కలిసినప్పుడు , ఏర్పడే సుడి కారణంగానూ , ఉపరితల , మరియు నీటి ఉపరితల వాతావరణంలో మార్పులు కారణంగా ఇలాంటి నీటి మొగ్గలు ఏర్పడతాయి.. టోర్నడోలకు విరుద్ధమైంది..

  ఇవీ చదవండి..

  రేపిస్టులను పట్టడంలో ఆ కుక్క దిట్ట..

  ఇద్దరమ్మాయిల సహజీవనానికి అనుమతిఇస్తూ..

  తాతలని అనుకోవద్దు.. మేమూ మన్మదులమే..

  పెళ్లైన తర్వాత హాట్ హాట్ గా తయారైన కాజల్ అగర్వాల్